Home » launches Clean Plate Campaign
ఫుడ్ వేస్ట్ చేయ్యొద్దని చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ఇచ్చిన పిలుపుని చక్కగా అందిపుచ్చుకున్నాయి ఊహాన్ లోని రెస్టారెంట్లు. తమ రెస్టారెంట్ కు వస్తున్న కష్టమర్లకు పొదుపు పొదుపుగా వడ్డిస్తున్నారు. ఎంత పొదుపుగా అంటే రెస్టారెంట్ కు 10మంది కష్ట�