Home » Laxman Chinna
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నచ్చినవాడు. కావ్య రమేష్ హీరోయిన్గా నటిస్తోండగా ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకటరత్నం లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నచ్చినవాడు'. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం నచ్చినవాడు.