Home » Laya Gorty
ఒకప్పటి హీరోయిన్ లయ నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ అక్క పాత్రలో నటిస్తుంది లయ. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీర కట్టులో మెరిపించింది.
ఒకప్పటి హీరోయిన్ లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా తన తల్లి పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పటి హీరోయిన్ లయ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా తన పుట్టిన రోజుని బీచ్ లో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు షేర్ చేసింది.
సీనియర్ నటి లయ నిన్న వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో లయ మళ్ళీ తెలుగులో నితిన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
లయ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలుపుతుంది.