Laya Gorty : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్.. నితిన్ కి అక్క పాత్రలో..
ఒకప్పటి హీరోయిన్ లయ నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ అక్క పాత్రలో నటిస్తుంది లయ. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీర కట్టులో మెరిపించింది.












