Home » Thammudu Movie
నితిన్ తమ్ముడు సినిమా నేడు రిలీజయింది. ఈ సినిమాలో నటి హరితేజ ఓ కీలక పాత్రలో నటించగా తమ్ముడు సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.
నేడు నితిన్ తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ ఇలా చీరకట్టులో మెరిపించింది.
తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరి హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలో దిల్ రాజు నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఒకప్పటి హీరోయిన్ లయ నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ అక్క పాత్రలో నటిస్తుంది లయ. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీర కట్టులో మెరిపించింది.
కాంతార సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ భామ సప్తమి గౌడ తెలుగులో నితిన్ తమ్ముడు సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో ఇలా మెరిసింది.
హీరో నితిన్ షూటింగ్లో గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ నుండి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అసలు ఏం జరిగింది?