Home » LB Nagar
హైదరాబాద్ లో సర్వ మత శ్మశాన వాటికలు నిర్మించారు. ఎల్ బీ నగర్ లో శ్మశాన వాటికలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఫతుల్లాగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలు ఒకే చోట ఉన్నాయి.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ ఘటన మారువక ముందే మరో కలకలం రేగింది. ఎల్బీనగర్ లో 20 మంది యువకుల గ్యాంగ్ హల్చల్ చేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు చేపట్టిన వ్యూహాత్మక ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తికావొస్తుంది.
హస్తినాపురం సంతోషిమాత కాలనీలో సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 18 సార్లు కత్తితో పొడిచాడు.
తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్‌కు పోలీసులు చెక్ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కార్యకర్తలను అడ్డుకున్నారు.
వరంగల్ లోని ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడ్డళ్లు కత్తులతో దాడి చేశారు దుండగులు.
భాగ్యనగరంలో కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్‌న్యూస్ చెప్పింది. హోం ఐసోలేషన్ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.
ఎల్బీ నగర్ లోని సుప్రజ ఆస్పత్రి కాసుల కక్కుర్తికి కరోనాతో చనిపోయిన మృతుడి బంధువులు ఆవేదన చెందుతున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని..ఆరు లక్షల రూపాయలు కట్టాలని మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. కానీ అప్పటికే చనిపోయ�
wife murdered her husband and buried him in the house at vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం జరిగింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతూండటంతో భార్య భర్తనుచంపి ఇంట్లోనే పాతి పెట్టినఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గతేడా�