Home » learning organic farming
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
ఉపాసన అంటేనే ఓ బ్రాండ్. కామినేనివారి ఆడబిడ్డ..మెగాస్టార్ కోడలు అనే పరిచయాలు ఏమాత్రం అవసరం లేని పేరు ఉపాసన. సోషల్ మీడియాను షేక్ చేసే ఉపాసనకు ఎప్పుడూ చక్కటి గుర్తింపు ఉంది. పర్యావరణ ప్రేమికురాలిగా.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే మహిళగా తనకంటూ