-
Home » Leon James
Leon James
G.O.A.T మూవీ నుంచి "ఒడియమ్మ" సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్
November 21, 2025 / 07:00 AM IST
సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)(G.O.A.T). జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది.
సందీప్ కిషన్ 'మజాకా' నుంచి బ్యాచిలర్స్ ఆంథమ్..
January 29, 2025 / 10:40 AM IST
సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని బ్యాచిలర్స్ పాటను విడుదల చేశారు.