Mazaka : సందీప్ కిష‌న్ ‘మ‌జాకా’ నుంచి బ్యాచిల‌ర్స్ ఆంథ‌మ్‌..

సందీప్‌ కిషన్‌ హీరోగా త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో ‘మజాకా’ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలోని బ్యాచిల‌ర్స్ పాట‌ను విడుద‌ల చేశారు.