Home » Lieutenant Governor
తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.
GNCTD Act దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో వివాదాస్పద జీఎన్ సీటీడీ(Government of National Capital Territory of Delhi)సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లును మార్చి-2021లో పార్లమెంటు ఆమోద�
Presidential rule in Puducherry : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ మేరకు న�
tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిర�
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్ ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ .. మాథుర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లేహ్, కార్గిల్‌కు చెందిన అధికారులు ఈ కార్యక్రమ
జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ శ్రీ సత్య�
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ
మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి వరుసలో ఉంటారని చ�