Home » Life Express
సరోగసి పాయింట్‌ని తీసుకుని బాలీవుడ్ మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు.. హీరోయిన్లు కూడా ప్రెగ్నెంట్ వుమెన్ వంటి ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించారు..