-
Home » Light Combat Helicopters
Light Combat Helicopters
రూ.62వేల కోట్లు, 156 యుద్ధ హెలికాప్టర్లు.. భారీ డీల్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
March 28, 2025 / 08:41 PM IST
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాల కోసం 156 హెలికాప్టర్లను భారత సైన్యం (90), భారత వైమానిక దళం మధ్య విభజించనున్నారు
Light Combat Helicopter: అక్టోబర్ 3న ఐఏఎఫ్‌లోకి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
September 16, 2022 / 09:15 PM IST
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి రూ.3,887 కోట్లతో ఎల్‌సిహెచ్ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కోసం 10, సైన్యం కోసం ఐదు కొనుగోలుకు మార్చిలో కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
Indian Army: 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
March 30, 2022 / 09:54 PM IST
కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది.