-
Home » light Rail
light Rail
Kukatpally To KoKapet ‘Light Rail’ : త్వరలోనే కూకట్పల్లి To కోకాపేట్..‘లైట్ రైల్’ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్..
November 16, 2021 / 01:32 PM IST
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో త్వరలోనే కూకట్పల్లి టూ కోకాపేట్..‘లైట్ రైల్’ ఏర్పాటు దిశగా యోచిస్తోంది.