Home » Liquor Delivery
Liquor Home delivery : ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలైన జొమాటో, స్విగ్గీ సహా బిగ్ బాస్కెట్ కంపెనీలే త్వరలో మద్యం డెలివరీ చేసే అవకాశం ఉంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే నచ్చిన బ్రాండ్ మద్యం ఆర్డర్ చేసుకోవచ్చు.
కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో లాక్ డౌన్ అవసరాలకు తగినట్టుగా జొమాటో లిక్కర్ డెలివరీకి బ్రాంచ్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మద్యానికి గిరాకీ ఉండటం, భౌతిక దూరాన్ని పాటి