Home » liver
హెపటైటిస్ ను ఎంత ముందుగా గుర్తిస్తే, లివర్ డ్యామేజీ కాకుండా అంత ఎక్కువగా కాపాడవచ్చు. హెపటైటిస్ సి ని పూర్తిగా నయం చేయవచ్చు. శరీరంలో దాని నామరూపాలు లేకుండా చేయగలిగే మందులు ఉన్నాయి. అయితే హెపటైటిస్ బి వైరస్ ను మాత్రం పూర్తిగా తొలగించలేం.
Organ Donation : అవయవదానంతో.. ఐదుగురికి ప్రాణదానం
తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇ�
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఓట్మీల్. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాలేయం బాగా పనిచేయటంలో సహాయపడుతుంది. వోట్మీల్లో బీటా-గ్లూకాన్స్ అని పిలువబడే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. వాపును తగ్గిస్తుంది. కాలేయంలో నిల్వ ఉండే కొవ్వును తగ్గిం�
ఆల్కహాల్ అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వాటిలో ప్రధానమైనది కాలేయ సమస్యలు. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు మద్యపానం పర్వాలేదు. కానీ కాలేయ కొవ్వును వదిలించుకోవడానికి ప�
పిజ్జా, పాస్తా, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటిని తినకూడదు. రెడ్ మీట్ కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది, జీర్ణం కావడం కష్టం. అధిక ప్రోటీన్ కొవ్వు కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న పదార్థాలన�
తీపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. స్వీట్స్ వల్ల ఊబకాయం పెరిగి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ చెక్కర తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్‌లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
చాలా మందిలో కాలేయం జబ్బుపడ్డా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా దెబ్బతిని వ్యాధి ముదిరిపోతుంది.
రోజూ ఉదయాన్నే పరగడుపునే బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే లివర్ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుంది. దెబ్బ తిన్న లివర్ తిరిగి రిపేర్ అవుతుంది.