Home » LiveUpdates In Telugu
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, తెలంగాణలోని హైదర
యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.