-
Home » LK Advani birthday
LK Advani birthday
PM Narendra Modi: అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. వీడియో
November 8, 2022 / 12:27 PM IST
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.