loans

    పావలా వడ్డీకే రైతులకు రూ. 3 లక్షల అప్పు

    March 2, 2020 / 08:03 AM IST

    అన్నదాతకు అండగా ఉండడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు(కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుం�

    అప్పుల ఊబిలో ఏపీ : జగన్ సీఎం అయ్యాక మరింత భారం

    February 8, 2020 / 04:48 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్‌ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్‌లో ఆదా

    అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాల్సిందే : సీఎం జగన్

    January 8, 2020 / 02:17 AM IST

    పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

    రాజధాని మార్చుకోండి.. వడ్డీ లేని రుణాలివ్వండి : జగన్ కు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి

    December 27, 2019 / 07:36 AM IST

    రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని

    రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

    December 22, 2019 / 11:26 AM IST

    బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు  ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�

    PPF కొత్త రూల్స్ : ఈ 5 మార్పులు తప్పక తెలుసుకోవాలి!

    December 21, 2019 / 01:37 PM IST

    పబ్లిక్ ప్రొవిడియంట్ ఫండ్స్ లేదా PPF అకౌంట్లు కలిగిన లబ్ధిదారులకు ఇటీవలే ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అత్యంత ప్రాముఖ్యం పొందిన చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో PPF ఒకటి. ఈ పథకంలో గ్యారెంటెడ్ రిటర్న్ పొందవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్లకు 15ఏళ్ల

    జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

    December 12, 2019 / 10:25 AM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి

    చైనాకు రుణాలు ఇవ్వడం ఆపండి…వరల్డ్ బ్యాంక్ పై ట్రంప్ ఫైర్

    December 7, 2019 / 03:15 PM IST

     చైనాకు వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. డబ్బులు పుష్కలంగా ఉన్న చైనాకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇవ్వడమేమిటని వరల్డ్ బ్యాంక్ ను ట్రంప్ ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు ఎందుకు చైనాకు అప్పులెందుక�

    లోన్ మంజూరు చేయలేదని బ్యాంకు అధికారులపై దాడి

    December 5, 2019 / 05:44 AM IST

    బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేయలేదని వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని  కెనరాబ్యాంక్ బ్రాంచ్ లో వెట్రివేల్ అనే వ్యక్తి కోటి రూపాయలు రుణం కోసం బ్యాంకుకు  దరఖాస్తు చేసుకున్నాడు.  రుణానికి ష్యూరిటీగా �

    కొత్త బార్ పాలసీ, మైనింగ్ లీజులు రద్దు : నేడు ఏపీ కేబినెట్ భేటీ

    November 27, 2019 / 02:09 AM IST

    సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ

10TV Telugu News