Home » Local leaders
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారరు. ఆ ఐఏఎస్ అధికారి దూకుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులకు ఆయన పనితీరుతో కోపం వస్తోందట. ప్రతి విషయంలోనూ అధికారులపై చిర్రుబుర్రులాడ�
అనుభవం నేర్పిన పాఠం.. ఏ గురువూ నేర్పలేడు. ఇది.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సరిగ్గా సరిపోతుంది. గత ఎన్నికలు నేర్పిన గుణపాఠం.. ఆయనలో ఎవరూ ఊహించని మార్పు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎవరినీ దగ్గరికి రానివ్వడం లేదట. ఏ పని చేయమని కోరినా.. మొహం మీదే నో