Home » lockdown violators
బెంగళూరు నగర శివారులో మదయాకనహళ్లి పోలీస్ స్టేషన్ ఉంది. తనిఖీల్లో భాగంగా..రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలగానే..వారి ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులకు మాత్రమే ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదేమి పట్టించు�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యావసరాలకు మినహా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఇంటికి పరిమితమయ్యారు. కానీ, కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ముందుగా పోలీసులు బుజ్జగించి చెప్పిన�