locked gate

    ఈ ఇంటి గేట్లకు తాళం వేసితిరి.. చుట్టూ గోడ కట్టడం మరిచితిరి! 

    May 19, 2020 / 05:09 AM IST

    ఇంటర్నెట్లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ లేదు. కానీ, ఇంటి ముందు ఒక గేటు ఉంది. ఆ గేటుకు తాళం వేసి ఉంది. సాధారణంగా ఒక ఇంటి చుట్టూ భద్రత కోసం ప్రహరీ గోడలను నిర్మించుకుంటారు. ఇంటి చుట్టూ అంతా ఖాళీ ప్రదేశమే కనిపిస్తోంది. మధ్యలో మ�

10TV Telugu News