Home » locks
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.
కరోనా భయం మాములుగా లేదు కదా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. వేల సంఖ్యలో మృతి చెందుతుండగా..చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దగ్గినా, తుమ్మినా ఇప్పుడే పెద్ద తప్పుగా భావిస్తున్నారు. తమకెదు�