Lok Sabha Secretariat

    పార్లమెంట్ భద్రతా లోపం అంశంలో 8 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు

    December 14, 2023 / 12:07 PM IST

    భద్రతా లోపంపై దర్యాప్తు చేయడానికి లోక్‌సభ సెక్రటేరియట్ అభ్యర్థనపై హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు

    BRS : లోక్ సభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

    June 15, 2023 / 07:20 AM IST

    గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

    Lok Sabha Secretariat: బీఆర్ఎస్‭కు షాక్ ఇచ్చిన లోక్‭సభ సచివాలయం

    March 1, 2023 / 02:11 PM IST

    భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి లోక్‭సభ సచివాలయం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్‭కు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఇంకా ఇవ్వలేదని తాజాగా లోక్‭సభ సచివాలయం పేర్కొంది

10TV Telugu News