Home » lok sabha security breach
దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.