Home » Looted
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది.
దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు దోపిడీ దొంగలు పట్టపగలే మారణాయుధాలతో బెదిరించి ఓ హార్డ్ వేర్ షాపులో దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కంటైనర్ లారీని అడ్డుకుని ఎంఐ ఫోన్లు చోరీ చేశారు. రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ చేశారు.
cyber criminals Adilabad District : మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు. అమాయకులకు మాయమాటలు చెప్పి బుట్టలో పడవేస్తారు సైబర్ కిలాడీలు. ఇన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ అంటూ, లాటరీలంటూ ఫోన్లు చేసిన
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దొంగలు పడ్డారు. యుద్ధనౌక విషయంలో అధికారుల నిర్లక్ష్యం భద్రతా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఆటంకంగా మారనుంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రా�