Home » lord balaji
గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా? లేదా?
తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై అనూహ్యంగా యాత్రికుల రద్దీ పెరుగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. వారాంతపు సెలవులతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది.
తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం జగన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.