-
Home » lorry escape
lorry escape
మిరాకిల్ ఎస్కేప్ : ఆవును తప్పించబోయి.. లారీ గ్రేట్ స్టంట్
January 22, 2019 / 09:40 AM IST
ఆవు సేఫ్ గా వెళ్లిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. గ్రేట్ మిరాకిల్ ఎస్కేప్గా ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా మేం చెప్పటం.. మీ చదవటం ఆపేసి.. వాచ్ దిస్ వీడియో..