బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, కేలరీలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. బర్న్ చేసిన దానికంటే తక్కువ కేలరీలు వినియోగించినప్పుడు కేలరీల లోటు ఏర్పరచవచ్చు. ప్రతిరోజూ మనం తీసుకునే కేలరీలు మూడు విధాలుగా బర్న్ అవుతుంటాయి. మనం విశ్రాంతి తీసుకునే సమయ�
ఇలా చేయటం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన శక్తి కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. శరీరానికి ఎనర్జీ ఉండటమే కాకుండా శరీర బరువు సులభంగా తగ్గుతారు. రెండు రోజుల ఉపవాసం వల్లశరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నా�
కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. రోజువారీ డైట్లో దీన్ని భాగం చేసుకుంటే సులభంగా బరుతు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని , అదనపు కేలరీలను దూరంగా ఉండాలనుకునేవారు తక్కువ కేలరీలు కలిగిన చేప లేదా మరేదైనా సీఫుడ్ ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం నివారించండి.
ఇటీవలి కాలంలో రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం పెరుగుతుంది. హెల్తీ డైట్ పేరిట తృణ ధాన్యాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ముంచుకొస్తున్న మధుమేహం, గుండె జబ్బుల భయాలే ఇందుకు కారణం.
భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.
బరువు తగ్గాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజు వారిగా తీసుకునే ఆహారాన్ని కొద్దికొద్ది మొత్తాల్లో తీసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది.
జీలకర్ర బరువును తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. జీవక్రియ రేటుతోపాటు, జీర్ణక్రియను పెంచడం ద్వారా కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతుంది.