Home » love affair
తమిళ యువ నటి దీప ఆత్మహత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఓ యువకుడితో దీప ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి ఆమె డిప్రె
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
నల్గోండలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటం లేదనే కారణంతో సీనియర్ విద్యార్ధినిని, జూనియర్ విద్యార్ధి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ప్రియుడు మోసం చేశాడనే కోపంతో ఒక మహిళ భవనానికి నిప్పంటించింది. ఆ అగ్నిప్రమాదంలో భవనంలో నివసిస్తున్న 46 మంది మరణించారు. ఈకేసులో మహిళకు తైవాన్ కోర్టు జీవితఖైదు విధించింది.
తనను ప్రేమించటం లేదనే కోపంతో ఒక వ్యక్తి 15మందితో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన పోలీసు అధికారి ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.