Home » Love couple
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా అని తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ప్రకాశం జిల్లా చెంచుగూడెంలో విషాదం నెలకొంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా తమ్మినపట్నంకు చెందిన ప్రశాంత్, ఖమ్మం జిల్లాకు చెందిన స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు.
కర్నాటకలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెందిన ప్రేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముసునూరు మండలంలో చోటు చేసుకుంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు.
సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమెనుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు.
స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..
జల్సాల కోసం ప్రేమజంట వక్రమార్గం పట్టారు. అమాయికులే లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే రూ.లక్షల్లో దోచేసుకుంటున్నారు. ఏకంగా రూ.11.50 లక్షల్లో టోకరా కొట్టి దర్జాగా తిరుగుతున్నారు.
నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని ఓ జంట మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమించుకునేటప్పుడు వారికి వయసు గుర్తుకు రాలేదు. అమ్మాయి కంటే అబ్బాయి నాలుగేళ్లు చిన్నవాడు.