-
Home » Love Sitara
Love Sitara
మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ..
October 1, 2024 / 09:04 AM IST
నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ ఇటీవల లవ్ సితార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత.
పెళ్లిపై శోభిత ధూళిపాళ స్పెషల్ సినిమా.. 'లవ్ సితార' ట్రైలర్ రిలీజ్..
September 13, 2024 / 06:19 PM IST
త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ సినిమాతో రాబోతుంది.