Sobhita Dhulipala : మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ..
నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ ఇటీవల లవ్ సితార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత.









