Home » love story
భారతీయ మహిళ అంజూ- పాక్ యువకుడు నస్రుల్లా ప్రేమకథలో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకొని పాక్ యువకుడు నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చారని సమాచా�
భారతీయ వివాహిత అంజూ పాకిస్థాన్ దేశానికి వెళ్లడంలో ఎలాంటి ప్రేమ బాగోతం లేదని ఆమె తండ్రి చెబుతున్నా, తాజాగా వెలుగుచూసిన అంజూ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రియుడి కోసం భారత దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ దేశానికి వచ్చిన అంజూ తాను ప్�
పబ్ జి ఆట ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ కోసం పాకిస్థాన్ వదిలి వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన పాక్ పౌరురాలు సీమా హైదర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....
తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట
ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ వస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో రాబోతున్న ఈ సినిమాలో..
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....
ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....
ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని ఆక్షేపించినట్లుగా యాడ్ ఉందని అంటున్నారు.
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఇండియాకు చెందిన మహానందియా.. యూరప్‌కు చెందిన షార్లెట్ వాన్ షెడ్విన్లు. విమానం ఎక్కడానికి డబ్బులు లేక సైకిల్‌పై యూరప్‌కు చేరుకున్న మహానందియా తన ప్రేమను చాటుకున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథ చదవండి.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.