-
Home » LPG gas price
LPG gas price
కొత్త సంవత్సరం వేళ బిగ్‌షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు.. కొత్త రేట్లు ఇవే..
January 1, 2026 / 08:52 AM IST
LPG Gas Price : కొత్త సంవత్సరం వేళ చిరు వ్యాపారులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి.
పండుగల వేళ బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
October 1, 2025 / 09:12 AM IST
LPG Price Hike : ఈ నెలలో దసరా, దీపాళి వంటి ప్రముఖ పండుగుల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చాయి.
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ లో ఎంతంటే?
February 1, 2025 / 08:49 AM IST
ప్రతీనెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధర ఎంతంటే?
March 1, 2024 / 01:29 PM IST
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగ్గా.. గృహ అవసరాలకు వినియోగించే ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
LPG Gas Price : గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధర తగ్గిందోచ్.. ఎంతంటే?
June 1, 2021 / 08:18 PM IST
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్ పీజీ గ్యాస్ ధర తగ్గింది... ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ .100 కు తగ్గించాయి.