-
Home » LPG shortage
LPG shortage
గ్యాస్ సంక్షోభం పేరు చెప్పి బీభత్సంగా డెలివరీ చార్జీలు పెంచేసి.. వీళ్లు ఎంత సంపాదిస్తున్నారు?
స్విగ్గీ తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు (జీఎస్టీతో కలిపి) రూ. 14.99 నుండి రూ. 17.58కి పెంచింది. జీఎస్టీకి ముందు జొమాటో తన ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్దికాలానికే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. రేపటి నుంచే.. ఒక్కొక్కరికి ఎంత అంటే
గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం సుమారుగా 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రానికి కేటాయించింది.
ఏపీలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే పైప్ నేచురల్ గ్యాస్
ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినందున దాదాపు 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ సప్లయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం.
గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం.. కట్టెల పొయ్యిలకి అనుమతి
గ్యాస్ దొరకదేమో అనే భయంతో సామాన్యులు సిలిండర్లు భారీగా బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి.. గ్యాస్ ఇబ్బందులకు చెక్..!
Firewood blower Stove : కమర్షియల్ గ్యాస్ సరఫరా విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హోటల్, మెస్, క్యాంటీన్, హాస్టళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ ల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారు.
గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ప్రతి సోమవారం రెస్టారెంట్లు బంద్.. జొమాటో, స్విగ్గీ ఆర్డర్లూ క్లోజ్..!
LPG Shortage : గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు మూత పడుతుండగా.. పలు హోటళ్ల యాజమాన్యాలు వారంలో ఒకరోజు హాలిడే ప్రకటిస్తున్నాయి.
ఎల్పీజీ సంక్షోభం.. గ్యాస్‌ను భారీగా ఆదా చేసుకోవడం ఎలా? సింపుల్ టిప్స్ మీ కోసం
చిన్న చిన్న టిప్స్ తో గ్యాస్ ను వినియోగదారులు భారీగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వంట గ్యాస్ ను పొదుపుగా వాడుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
జాగ్రత్తగా వాడుకోండి: దేశంలో గ్యాస్ కొరత.. ఇబ్బందులు తప్పవు
భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడిందా? ఇది తీవ్రతరం కాబోతుందా? గ్యాస్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి దేశంలో. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి వచ్చేయగా తెలుగు రాష్ట్రాల్