Home » LSG Captaincy
సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం తరువాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ భవిష్యత్తు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కాస్త వెనుకబడింది.