Home » LTTE Prabhakaran
2009లో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ ఆధిపత్య ప్రాంతంలో భారీ సైనిక దాడులను ప్రారంభించింది. ఇందులో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైనట్లు తెలిపింది. ఆ సమయంలో శ్రీలంక సైన్యం ఒక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. అందులో ఎల్టీటీఈ చీఫ్ మృతదేహాన్ని చూపించారు.
నెడుమారన్కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు.