Home » Ludhiana
పంజాబ్‌లో అద్బుతం జరిగింది. 118 ఏళ్ల బామ్మకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వయస్సున్న వారికి ఆపరేషన్ చేయడం గొప్ప విషయమని భావించి గిన్నీస్ బుక్ రికార్డ్స్‌కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు
లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్న�