-
Home » Lunar Eclipse 2022
Lunar Eclipse 2022
Lunar Eclipse 2022 : భారత్‌లో ముగిసిన చంద్రగ్రహణం.. కనువిందు చేసిన బ్లడ్ మూన్, మళ్లీ 2025లోనే
November 8, 2022 / 06:51 PM ISTగ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..
Lunar Eclipse 2022 : ఎరుపెక్కిన చంద్రుడు.. కనువిందు చేస్తున్న బ్లడ్‌మూన్
November 8, 2022 / 06:14 PM ISTఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..
Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం.. కొనసాగుతున్న చంద్రగ్రహణం, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 2025లోనే
November 8, 2022 / 05:13 PM ISTదేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.
Lunar Eclipse 2022 : హైదరాబాద్‌లో పాక్షికంగానే చంద్రగ్రహణం.. సాయంత్రం ఏ సమయానికి ప్రారంభమవుతుందంటే?
November 8, 2022 / 10:51 AM ISTదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది.…
Lunar Eclipse 2022 : నేడే అరుదైన బ్లడ్ మూన్.. ఆకాశంలో అద్భుతాన్ని తప్పకుండా చూడాల్సిందే అంటున్న శాస్త్రవేత్తలు
November 7, 2022 / 10:11 PM ISTసంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు…