Home » MAA Association
తెలుగుతెరపై దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. పరాయి భాష నటుల దిగుబడిని తగ్గించమంటూ కోటా శ్రీనివాసరావు మాట్లాడుతుండగా 'మా' అధ్యక్షుడు నరేష్ చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది.
తెలుగు సినిమా వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మార్చి 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో “మా”కు ఎ�