Home » MAA Elections
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎంను కలవమన్నట్లు పేర్ని నాని ఫోన్ లో చెప్పారు.
మా ఎన్నికల వ్యవహారం కాక రేపుతున్న సమయంలో ప్రకాశ్‌రాజ్ చేసిన ఓ ట్వీట్ మరింత హీట్ పెంచింది. జెండా ఎగరేస్తాం అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు వెంటనే ఎన్నికలు జరపాలిని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆవే
టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ఆ మధ్య రేగిన ఎన్నికల అలజడి ఎంతటి వివాదాస్పదమైందో తెలిసిందే. కొద్దిరోజుల విరామం అనంతరం మళ్ళీ ఎన్నికల హడావుడి అంటూ ప్రచారం జరుగుతుండగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ పై నటి హేమ సంచ
‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ
'మా' ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా అర్థం అవుతోంది. పెద్దలు జోక్యం చేసుకుని వర్చువల్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించుకున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? అంటే సూటిగా సమాధానం దొరకడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ ఎన్నికలపై ప్రస్తుతం స