Home » Maama Mascheendra
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటారు.
సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్లో నటించాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా ఉండబోతున్నట్టు ట్రైలర్ లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచారు.
సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ
సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈషారెబ్బ ఇలా మెరిపించింది.
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా 'మామా మశ్చీంద్ర'. తాజాగా నేడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సుధీర్ స్టైలిష్ లుక్స్ వావ్ అనిపించాడు.
సుధీర్ బాబు నటిస్తున్న ప్రయోగాత్మక సినిమా ‘మామా మశ్చీంద్రా’ ట్రైలర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే పాత్రలు ఆయనకు మంచి పేరును తీసుకొస్తాయని అభిమానులు అంటుంటారు. ఇక ఆయన చేసే సినిమాలు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలని ఆయన చూస్తుంటాడు. ఈ క్రమంలోనే వరుసబెట్టి