Home » Maamannan
క్రిందటే వారమే రిలీజ్ అయిన నాయకుడు మూవీ.. రెండో వారం పూర్తి అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
మామన్నన్ తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఇకపై సినిమాలు చేయనని, ఇకపై రాజకీయాల్లోనే, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఉదయనిధి మామన్నన్ సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు.
ఇక సినిమాల్లో నటించను..
ఉదయనిధి స్టాలిన్ ఇటీవల నటించిన మామన్నన్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.