Home » Macherla Niyojakavargam Censor
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. మాచర్ల నియోయజకవర్గం సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జా�