Home » Machilipatnam Lok Sabha Constituency
తమ అభ్యర్థిగా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ ను ఎంపిక చేయడం వెనుక వైసీపీ పక్కా వ్యూహం దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ సర్వే రిపోర్టు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేశ్ కాకపోతే మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్‌కు ఎదుర్కొనేందుకు బలం సర�