Home » Madhapur PS
కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరో వివాదం నడుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరుగుతుందన్న ఆరోపణలతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం ఏపీ, తెలం�