Home » Madhavi Latha
దీని గురించి మాధవీలత 10టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"నాకు ఒక్క బూత్ ఇచ్చి ఆ బూత్‌లో క్యాంపెయినింగ్ చూసుకోమంటే కూడా చూసుకుంటాను" అని మాధవీలత అన్నారు.
"నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి.. అలా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయి ఉండి.. నాకు అలా పవర్ ఉండి ఉంటే ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని" అని అన్నారు.
సినీ నటి మాధవీలతపై కేసు నమోదు నమోదైంది.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ సినీ నటి మాధవీలత.
వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై మాధవి లత తీవ్రంగా స్పందించారు.
నాకు తాడిపత్రి మహిళ, మరో మహిళ అని లేదు. నేను కూడా మహిళనే. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు..