Home » Madhu Yashki Goud
పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.
కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.
ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే NVSS ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ఈ సీట్లు చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్న బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.
37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.
ప్రతిపక్షాలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలన్నారు.
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్‌ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్‌గా కనిప�