Home » Madrasa
హల్వాని ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మ
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, అక్రమంగా నిర్మించిన మదర్సాలను అసోం సర్కారు కూల్చివేస్తోంది. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మదర్సాలను కూల్చివేశారు.
Madrasa : యూపీలోని లక్నోలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించారు.