Home » Magunta Raghava Reddy
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని ఎలా కలుస్తారు? మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు.. మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.
Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో ఈడీ నమోదు చేసిన కేసులో రాఘవ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అభియోగాలు మోపింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మె